రైతుల నుండి ప్రతి గింజ కొంటామని ఎమ్మెల్యే హామీ

షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డుపై తప్పుడు ప్రచారం చేసే వారిని, రైతు సంక్షేమాన్ని అడ్డుకునే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. షాద్‌నగర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, మార్కెట్ యార్డ్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం విక్రయానికి వచ్చే ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్