ఉప్పరిగడ్డ సభలో ఎమ్మెల్యే హామీ

షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్, ఉప్పరిగడ్డ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయ్యవారిపల్లి బ్రిడ్జి పనులు అర్థంతరంగా నిలిచిపోయాయని, వాటిని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ అసమర్థత, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే ఆరోపించారు. గ్రామస్తుల రవాణా కష్టాలను శాశ్వతంగా తీరుస్తామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్