షాద్ నగర్ బీజేపీ ఎస్టీ మోర్చా ఇన్‌చార్జిగా మోహన్ సింగ్ నియామకం

వికసిత్ భారత్ అమృత్ కాల్ అండ్ నరేంద్రమోదీ 11 సంవత్సరాల ప్రభుత్వ పాలన అవగాహన సదస్సుల కై బీజేపీ రాష్ట్ర శాఖ అసెంబ్లీ వారిగా బీజేపీ ఎస్టీ మోర్చా ఇన్‌చార్జ్ లను నియమించడం జరిగింది. అందులో భాగంగానే షాద్ నగర్ నియోజకవర్గం ఎస్టీ మోర్చా ఇన్‌చార్జ్ గా విస్లావత్ మోహన్ సింగ్ ని శుక్రవారం నియమించడం జరిగిందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్