షాద్‌నగర్: మున్సిపాలిటీ అభివృద్దే నా లక్ష్యం: మున్సిపల్ చైర్ పర్సన్

షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్ తిమ్మాపూర్ లోని 12వ వార్డులో వైస్ చైర్మన్ డోలి రవీందర్ ఆధ్వర్యంలో అంతర్గత మురుగు నీటి పైప్ లైన్ పనులను కొత్తూరు మునిసిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ ఎన్ బాలాజీ, మునిసిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్లు పీర్లగూడెం మాధవి గోపాల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్