కుల అహంకారంతో సర్పంచ్ పై దాడి

ఫరూక్నగర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ర్యాకల శ్రీనివాస్, సర్పంచులు షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, చౌదరిగూడెం మండలం ఎలుకగూడ గ్రామానికి చెందిన సర్పంచ్ బందయ్యాపై జరిగిన దాడిని ఖండించారు. ఇది పిరికిపంద చర్య అని, కుల, డబ్బు అహంకారంతో మదమెక్కిన మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి బీసీ నాయకుడు బందయాపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. రామ్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫలక్ నగర్ మండల సర్పంచులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్