రోడ్డుకు సర్పంచ్ చందు మరమత్తులు

రంజాన్ మాంసం పురస్కరించుకొని ఫరూక్ నగర్ మండల పరిధిలోని ఉప్పరిగడ్డ గ్రామపంచాయతీలో లాల్ సింగ్ తండా నుండి మక్త వరకు మట్టి రోడ్డు పనులు చేపట్టినట్లు సర్పంచ్ చందు నాయక్ తెలిపారు. మంగళవారం జరిగిన ఈ పనుల్లో భాగంగా సిసి రోడ్డుకు ఇరువైపులా మట్టి పోసి, మక్త వరకు రోడ్డును చదును చేసి రాకపోకలకు అనుకూలంగా మార్చారు. రోడ్డు మరమ్మతులతో ప్రజలు సర్పంచ్ పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్