షాద్ నగర్ జాగృతి నేత ఉమాదేవి కీలక వ్యాఖ్యలు

అబద్దాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మీది. అధికారంలో ఉన్న పదేళ్లలో అద్భుతాలు సృష్టించిన చరిత్ర కేసీఆర్ ది. మీరా మా గురించి మాట్లాడేది. మరోసారి కెసిఆర్ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. అంటూ ఆదివారం షాద్ నగర్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు, జాగృతి నేత ఉమాదేవి విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ మహిళా నాయకులు తాండ్ర విశాల తదితరులు చేసిన విమర్శలపై ఆమె స్పందించారు.

సంబంధిత పోస్ట్