వాసవి మాత జయంతి ఉత్సవాలలో షాద్ నగర్ ఎమ్మెల్యే

ఆర్యవైశ్యులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అభిమానం ఉందని, అందుకే వాసవి మాత జయంతి ఉత్సవాలను అధికారికంగా జరుపుకోవాలని నిర్ణయించామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలోని వాసవి మాత ఆలయంలో 4644వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ఆయన, ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన రోజు అని పేర్కొన్నారు. అమ్మవారికి ఆలయ నిర్మాణం, దాతలు స్థలాన్ని కేటాయించడం వారి భక్తికి నిదర్శనమని తెలిపారు.

సంబంధిత పోస్ట్