గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్ర దర్శన యాత్రకు ప్రత్యేక బస్సు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) షాద్‌నగర్ డిపో, గానుగాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శన యాత్ర కోసం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసును ఏర్పాటు చేసింది. ఈ యాత్ర సోమవారం, జూన్ 29, 2026 మధ్యాహ్నం 2 గంటలకు షాద్‌నగర్ డిపో నుంచి బయలుదేరి గానుగాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం జూన్ 30 ఉదయం 5 గంటలకు గానుగాపూర్ నుంచి షాద్‌నగర్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఈ సేవను డిపో మేనేజర్ ప్రకటించారు.

సంబంధిత పోస్ట్