హనుమాన్ జయంతి ప్రత్యేక పూజలు

షాద్‌నగర్ పట్టణం శివ మారుతి గీతా అయ్యప్ప దేవాలయంలో, తేదీ 2-04-2026 గురువారం నాడు హనుమత్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామికి విశేష పూజలు నిర్వహించబడతాయి. ఉదయం 4:25 గంటలకు సుప్రభాత సేవ, అఖండ దీపారాధన, 5:15 గంటలకు అభయాంజనేయ స్వామి వారికి పంచామృతాభిషేకం, సింధూర లేపనం, సహస్రనాగవల్లి దళార్చన, మన్య సుక్త హోమం, మహా మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ జరుగుతాయని దేవాలయ కమిటీ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్