షాద్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షదాయకం

షాద్‌నగర్: చదువుల తల్లి సావిత్రిబాయి పూలే సామాజిక సేవలను ప్రభుత్వం గుర్తించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, మద్దూరి ఫౌండేషన్ చైర్మన్ మద్దూరి అశోక్ గౌడ్ శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. మహిళల అభ్యున్నతి చదువుతోనే సాధ్యమని మహిళలల్లో అక్షర జ్ఞానాన్ని నింపిన విజ్ఞాన జ్యోతి చదువుల సరస్వతి సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం సంతోషకరమని అన్నారు.

సంబంధిత పోస్ట్