చిన్నారులకు భోజన వసతి కల్పించిన ఉపసర్పంచ్

ఇముల నర్వ సర్పంచ్ లలిత గోపాల్ నాయక్ మాట్లాడుతూ, భావితరాల ఉజ్వల భవిష్యత్తు, చిన్నారుల మానసిక వికాసం కోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో తప్పనిసరిగా చేర్పించాలని సూచించారు. బుధవారం కొత్తూరు మండలంలోని ఇముల నర్వ అంగన్వాడి కేంద్రంలో సూపర్వైజర్ రేవతి ఆధ్వర్యంలో జరిగిన ప్రీస్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ డే వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆమె, చిన్నారుల ప్రాముఖ్యతను వివరించారు. ఉపసర్పంచ్ ఎస్. డి సిరాజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, చిన్నారులకు భోజన వసతి ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్