ఉద్యమ బంధాలు విడదీయలేనివి: పటేల్

తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ షాద్ నగర్ లోని తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ ఇంటికి మర్యాదపూర్వకంగా కలుసుకోవడానికి ఆదివారం వచ్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థి నేతగా కీలక పాత్ర పోషించిన శుభప్రద్ పటేల్ నాటి ఉద్యమ నేతలైన రాజా వరప్రసాద్, విజ్ఞాన్ విద్యాసంస్థల నిర్వాహకులు విశ్వనాథ్, తదితరులతో భేటీ అయి నాటి ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

సంబంధిత పోస్ట్