ట్రాన్స్ పార్మర్ ను ఢీకొన్న లారీ

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం షాద్ నగర్ మున్సిపల్ పరిధి షాద్నగర్ నుండి పరిగి వైపు వెళ్లే మార్గమధ్యంలో గల ట్రెండ్స్ షాపింగ్ మాల్ ముందర ఉన్నా ట్రాన్స్ఫార్మర్ ను లారీ ఢీకొన్న సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సహాయక చర్యలు జరుపుతున్న పోలీస్ సిబ్బంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం వాటిల్ల లేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్