ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ర్యాలీని ప్రారంభించిన విజయలక్ష్మి

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా, సోమవారం షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వి. విజయలక్ష్మి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హెల్త్ ఎడ్యుకేటర్ జే. శ్రీనివాసులు నేతృత్వంలో, ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ నినాదాలతో ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి నుండి చౌరస్తా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో ఎయిడ్స్ పట్ల అప్రమత్తత పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్