ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఓ ఆయుధం: మాజీ ఎమ్మెల్యే

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఉందని, ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే నకిలీ, ద్వంద్వ ఓట్లను పూర్తిగా తొలగించాలని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన పౌరుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా పాల్గొని తమ ఓటరు వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్