నియామక పత్రం అందుకున్న వార్డ్ సభ్యులు

షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం దేవునిబండ తండాలో ఏడవ వార్డు సభ్యునిగా సమంత ఈశ్వర్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం రిటర్నింగ్ అధికారి ద్వారా సర్పంచ్ అభ్యర్థి కేతావత్ మోహన్ ఆధ్వర్యంలో నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా సమంత ఈశ్వర్ నాయక్ మాట్లాడుతూ, దేవునిబండ తండా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి కేతావత్ మోహన్‌కు ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి, గ్రామ అభివృద్ధికి పాటుపడాలని కోరారు.

సంబంధిత పోస్ట్