షాద్ నగర్: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు స్వాగత సత్కారాలు

టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి మంగళవారం విచ్చేశారు. జై గాంధీ, జై బాబు, జై సంవిధాన్ కార్యక్రమం సందర్భంగా నియోజకవర్గానికి మహేష్ కుమార్ గౌడ్ విచ్చేయడంతో స్వాగత సత్కారాలతో నాయకులు ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్యం ఈ కార్యక్రమానికి అనివార్య కారణాల వల్ల గైరాజరయ్యారు.

సంబంధిత పోస్ట్