తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ షాద్ నగర్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆంజనేలు గౌడ్ అధ్యక్షులుగా, సాయినాథ్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా, రాజేష్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. పలువురు సభ్యులు వివిధ పదవులను చేపట్టారు.