షాద్‌నగర్: యువత క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు

యువత ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు లభిస్తాయని, క్రీడలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో గుర్తింపు వస్తుందని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు నందారం అశోక్ యాదవ్ తెలిపారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో ఆదివారం దూసకల్ గ్రామంలో నిర్వహిస్తున్న డిపిఎల్ 10 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందారం అశోక్ యాదవ్ హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్