బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ నేడు తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 2010లో 'బ్యాండ్ బాజా బారాత్' చిత్రంతో అరంగేట్రం చేసిన ఆయన, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. 'రామ్‌లీలా', '83', 'ధురంధర్' వంటి చిత్రాలతో విజయాలు సాధించారు. 'ధురంధర్ 2: ద రివెంజ్' 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ప్రతి పాత్రలోనూ కొత్తదనాన్ని చూపించిన రణవీర్.. బాలీవుడ్ నయా ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నాడు.