రావు బహదూర్' సక్సెస్.. కన్నీళ్లు పెట్టుకున్న నటి దీపా థామస్

యాక్టర్ సత్యదేవ్ నటించిన తాజా చిత్రం ‘రావు బహదూర్’ ఘన విజయం సాధించినంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్లో మూవీ హీరోయిన్ దీపా థామస్ స్టేజ్ పైనే తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్‌ను ప్రశంసిస్తూ, ఆయనకు అవార్డు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఇండస్ట్రీకి వచ్చిన తొమ్మిదేళ్లలో ఇలాంటి గొప్ప అవకాశం కోసం కలలు కన్నానని, ‘రావు బహదూర్’ సినిమాలో భాగం కావడం జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజని దీపా థామస్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్