యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన ఘటన యూపీలో వెలుగుచూసింది. 2019 ఓ యువకుడు బాలికను నమ్మించి గర్భవతిని చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి యువకుడికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యాలు సమర్పించారు. నేరం రుజువు కావడంతో ఆ యువకుడికి పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.