రాప్తాడు ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు!

AP: అనంతపురం జిల్లా, రాప్తాడులో ఒక దుండగుడు పాఠశాల తరగతి గదిలోనే టెన్త్ చదువుతున్న బాలికపై రంపంతో విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం, బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాలిక బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, రాప్తాడు ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు ధర్మవరంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕