2026లో అరుదైన ఖగోళ దృశ్యాలు.. 13 ఆకాశ అద్భుతాలు!

అంతరిక్ష పరిశీలకులకు 2026 సంవత్సరం ఒక మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఈ ఏడాది సాధారణంగా వచ్చే 12 పౌర్ణమిలకు బదులుగా 13 పౌర్ణమిలు సంభవించనున్నాయి. మే నెలలో రెండు పౌర్ణమిలు రావడం వల్ల ఏర్పడే ‘బ్లూ మూన్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అంతేకాకుండా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మూడు ‘సూపర్ మూన్’లు దర్శనమివ్వబోతున్నాయి. వీటితో పాటు, మార్చి, సెప్టెంబర్ నెలల్లో రెండు సంపూర్ణ చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ గ్రహణాల సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారి ‘బ్లడ్ మూన్’గా కనిపిస్తాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్