అమెరికాలో స్వామి వివేకానందకు అరుదైన గౌరవం (వీడియో)

ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానందకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. వాషింగ్టన్‌లోని సియాటిల్‌లో అత్యంత రద్దీ ప్రాంతమైన వెస్ట్‌లేక్ స్క్వేర్ వద్ద ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో స్వామి వివేకానంద నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. భారత కళాకారుడు నరేశ్ కుమార్ కుమావత్ రూపొందించిన ఈ విగ్రహాన్ని సియాటిల్ నగరానికి ఐసీసీఆర్ బహుమతిగా అందించింది.

సంబంధిత పోస్ట్