అధికమాసంలో అరుదైన అమావాస్య.. ఈ పనులు చేయండి

అధికమాసంలో ఆదివారంతో కూడిన అమావాస్య తిథి అత్యంత అరుదైనది, శక్తివంతమైనదని జ్యోతిష్య్కులు చెబుతున్నారు.  జూన్ 14 మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రారంభమై జూన్ 15 ఉదయం 8:24 గంటలకు ముగిసే ఈ సోమవతి అమావాస్య రోజున చేసే స్నానం, జపం, పూజలు విశేష ఫలితాలను ఇస్తాయని పేర్కొంటున్నారు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చినప్పుడు చేసే స్నానం సూర్యగ్రహణం రోజు చేసే స్నానంతో సమానమని, కొద్దిపాటి జపం కూడా అక్షయ ఫలితాలనిస్తుందని శాస్త్రం చెబుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్