కజిరంగా నేషనల్ పార్కులో అరుదైన తెల్ల జింక దర్శనం

అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో అత్యంత అరుదైన 'అల్బినో హాగ్ డీర్' (తెల్ల జింక) కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్‌లో పంచుకున్నారు. ఇలాంటి అరుదైన దృశ్యాలు నిత్యం కనిపించవని, తెల్ల జింకల సంరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ అరుదైన దృశ్యం ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్