తన పెళ్లిపై రష్మిక మరోసారి క్లారిటీ (వీడియో)

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమా ఈవెంట్‌లో యాంకర్ అడిగిన ప్రశ్నకు నటి రష్మిక, తనకు విజయ్‌ దేవరకొండ (రౌడీ) లాంటి అబ్బాయే కావాలని సూచనప్రాయంగా తెలిపారు. ఆడియన్స్‌ నుంచి వచ్చిన సమాధానానికి ఆమె చిరునవ్వుతో అవుననే సంకేతం ఇవ్వడంతో, అభిమానులకు ఒక క్లారిటీ వచ్చినట్లు అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్