రష్మిక గాయం ఇంకా తగ్గలేదా?.. వీడియో వైరల్

రెండు నెలల క్రితం షూటింగ్‌లో గాయపడిన నటి రష్మిక మందన్న ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఇటీవల ‘మైసా’ టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఓ అభిమాని సెల్ఫీ కోసం కోరగా.. మోకాళ్లపై కూర్చోలేనని చెప్పిన రష్మిక, నొప్పిని భరిస్తూనే కిందకు వంగి ఫొటో దిగారు. గాయం పూర్తిగా తగ్గకపోయినా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆమెను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Video Credit: BIGTV

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕