రవితేజ- దిల్ రాజు కాంబోలో కొత్త సినిమా?

మాస్ మహారాజా రవితేజ, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్‌లో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నట్లు సమాచారం. 'రాజా ది గ్రేట్' తర్వాత దాదాపు తొమ్మిదేళ్ల విరామం అనంతరం ఈ కాంబినేషన్ పట్టాలెక్కనుంది. యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ‘అక్కాయిలూ... బాగున్నారా?’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్