మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న 'ఇరుముడి' చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ జూన్ 3, 2026న విడుదల కానున్నాయి. ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మూవీ బృందం తాజాగా విడుదల చేసిన ఆసక్తికరమైన పోస్టర్‌లో, ఓ వ్యక్తి, చిన్నారి కలిసి ఎత్తైన ప్రదేశంలో కూర్చున్న దృశ్యం కనిపిస్తోంది. ఈ గ్లింప్స్‌ను "ది హార్ట్ ఆఫ్ ఇరుముడి" పేరుతో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.