RB చౌదరి మృతి.. జీవాను హత్తుకుని విజయ్ మోషనల్ (వీడియో)

ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి నిన్న చెన్నైలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని టీవీకే చీఫ్ విజయ్ సందర్శించి, పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. హీరో జీవాను ఓదారుస్తూ విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. చౌదరి నిర్మాతగా విజయ్ 'తిరుపాచి', 'జిల్లా' సినిమాల్లో నటించారు. విజయ్ తండ్రి, డైరెక్టర్ చంద్రశేఖర్ కూడా చౌదరి పార్థివదేహానికి నివాళి అర్పించారు.

సంబంధిత పోస్ట్