RBI కొత్త FD నిబంధనలు: అక్టోబర్ 1 నుండి అమలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిక్స్‌డ్ డిపాజిట్లకు (FD) సంబంధించి కొత్త నిబంధనలను అక్టోబర్ 1 నుండి అమలు చేయనుంది. ఈ మార్పులు ప్రధానంగా రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలోని బల్క్ డిపాజిట్లకు వర్తిస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులు తమ అవసరాలకు అనుగుణంగా బల్క్ డిపాజిట్లపై వేర్వేరు వడ్డీ రేట్లను నిర్ణయించుకోవచ్చు. అలాగే, వడ్డీ రేట్ల పారదర్శకతను పెంచేందుకు, బ్యాంకులు తమ వెబ్‌సైట్లలో బల్క్ డిపాజిట్ల రేట్లను ప్రతి పనిదినం అప్‌డేట్ చేయాలి.

సంబంధిత పోస్ట్

✕
✕