ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు

బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా సెప్టెంబర్‌ 27 ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, సమ్మె సమయంలో UPI, మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕