హైదరాబాద్‌లో రచ్చ చేసిన RCB ఫ్యాన్స్‌పై లాఠీఛార్జ్ (వీడియో)

ఐపీఎల్ ఫైనల్స్‌లో RCB గెలవడంతో హైదరాబాద్‌లో అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. వందలాది మంది అభిమానులు ట్యాంక్ బండ్, సచివాలయం వద్దకు చేరుకుని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. కొందరు అత్యుత్సాహంతో కార్లపైకి ఎక్కి కేకలు వేస్తూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి, అభిమానులను చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.

సంబంధిత పోస్ట్