గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఆర్సీబీ తరపున వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా వచ్చారు. తొలి ఓవర్ మహ్మద్ సిరాజ్ వేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుపుపై అందరి దృష్టి నెలకొంది.