RCB vs GT: ఐదో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌

గుజరాత్ టైటాన్స్ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 51 పరుగుల వద్ద అయిదో వికెట్‌ను కోల్పోయింది. రసిఖ్‌ సలామ్‌ దార్‌ బౌలింగ్‌లో జాసన్‌ హోల్డర్‌ (0) జోష్‌ హేజిల్‌వుడ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఓవర్‌లో రసిఖ్‌ సలామ్‌ దార్‌ రెండు వికెట్లు తీసుకున్నాడు. పవర్‌ ప్లే పూర్తి కాకుండానే గుజరాత్ జట్టు అయిదు వికెట్లు కోల్పోయింది. ఈ ఓవర్‌లో పరుగులేమీ రాలేదు.
CREDITIS: TATA IPL

సంబంధిత పోస్ట్