RCB vs GT: 21 బంతుల్లో రజత్‌ పాటిదార్‌ హాఫ్‌ సెంచరీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆటగాడు రజత్ పాటిదార్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కగిసో రబాడా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన పాటిదార్, ఆ ఓవర్‌లో మొత్తం 15 పరుగులు సాధించాడు. 17 ఓవర్లకు ఆర్సీబీ 204/4 స్కోరు చేసింది, ఇందులో రజత్ పాటిదార్ 62 పరుగులు, టిమ్ డేవిడ్ 21 పరుగులు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్