RCB vs SRH: రెండో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ

ఐపీఎల్ మ్యాచ్‌లో RCB రెండో వికెట్ కోల్పోయింది. హర్ష్‌ దూబె బౌలింగ్‌లో (8.4) దేవ్‌దత్‌ పడిక్కల్‌ 61 పరుగుల వద్ద హెన్రిచ్‌ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోర్ 111/2గా ఉంది. ఇక విజయానికి ఇంకా 66 బంతుల్లో 91 పరుగులు అవసరం. కాగా, చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్