ఐపీఎల్‌లో RCBతో తొలి మ్యాచులో SRH తడబడుతోంది. స్వల్ప స్కోరుకే 3 వికెట్లు కోల్పోయింది. జాక్ డఫీ బౌలింగులో (4.2) ఓవర్లలో అభినందం కు క్యాచ్ ఇచ్చి నితీశ్ కుమార్(1) ఔట్ అయ్యాడు. దీంతో 29 పరుగుల వద్ద SRH మూడో వికెట్ కోల్పోయింది. డఫీ వేసిన మూడో ఓవర్‌లోనే అభిషేక్(7), హెడ్(11) ఔట్ అయ్యారు. ప్రస్తుతం 5 ఓవర్లు పూర్తయ్యేసరికి హైదరాబాద్ స్కోరు 33/3గా ఉంది.