తమిళనాడులో మళ్లీ ఎన్నికలు పెట్టాలి: జోహో సహ వ్యవస్థాపకుడు

తమిళనాడులో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ నేతృత్వంలోని టీవీకే బలాన్ని సమీకరించుకుంటున్న వేళ, ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో మరోసారి ప్రజల తీర్పు కోరడం మంచిదని పేర్కొన్నారు. ఒకవేళ తిరిగి ఎన్నికలు జరిగితే విజయ్ మరింత భారీ విజయాన్ని సాధించే అవకాశముందని శ్రీధర్ వెంబు అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్