కేసీఆర్‌కు ఆరోగ్యం బాలేదంటే తామే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో చర్చకు వస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ‘మా మంత్రులను చర్చలకు పంపిస్తాను. సీనియారిటీ సరిపోలేదంటే నేను కూడా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వస్తా. దయచేసి నన్ను క్లబ్బులు, పబ్‌లకు పిలవొద్దు. మేం మొదటి నుంచే వాటికి దూరంగా ఉంటాం. అవసరమైతే మంత్రులతో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తాం’ అని ప్రజా భవన్‌లో రేవంత్ అన్నారు.