ఖైరతాబాద్‌ ఉపఎన్నికకు సిద్ధంగా ఉన్నా: దానం నాగేందర్

TG: ఖైరతాబాద్‌ ఉపఎన్నికకు సిద్ధంగా ఉన్నానని దానం నాగేందర్ అన్నారు. 'ఖైరతాబాద్‌ గణేశుడి ఆశీస్సులతో ప్రజాక్షేత్రంలో పోరాడతా. ఖైరతాబాద్‌ గణేశ్ ఎలా ఫేమస్‌ అయ్యారో.. హైకోర్టు తీర్పుతో దేశ స్థాయిలో నేనూ ఫేమస్‌ అయ్యాను. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా. ఉపఎన్నిక వస్తే ప్రజల రుణం తీర్చుకుంటా' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕