స్టార్‌లింక్‌తో పోటీకి రెడీ: రిలయన్స్

ఇటీవల ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలకు రిలయన్స్ కౌంటరిచ్చింది. స్టార్లింక్ సహా ఇతర శాటిలైట్ కమ్యూనికేషన్స్‌తో పోటీకి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని, వినియోగదారులకు ఎవరు ఉత్తమంగా సేవ చేస్తారో తేల్చే నిజమైన పరీక్షగా దీన్ని చూస్తామని తెలిపింది. జియో పదేళ్లలోనే 53+ కోట్ల కస్టమర్లను సొంతం చేసుకుందని, తాము కూడా సొంత శాటిలైట్ సేవల అనుమతుల కోసం వేచి ఉన్నామని రిలయన్స్ పేర్కొంది.

సంబంధిత పోస్ట్

✕
✕