ఉపఎన్నిక వస్తే పోటీ చేసేందుకు రెడీ: దానం

TG: హైకోర్టు అనర్హత వేటుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని దానం నాగేందర్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును స్వాగితిస్తున్నట్లు తెలిపారు. ఉపఎన్నికలు వస్తే పోటీ చేసేందుకు సద్ధమని స్పష్టం చేశారు. యుద్ధం తనకేం కొత్త కాదని, మళ్లీ పోరాడుతా.. మళ్లీ గెలుస్తానని అన్నారు. కాగా పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో ఆయనపై వేటు పడిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్

✕
✕