తిరుమలలో రికార్డు స్థాయిలో లడ్డూల విక్రయం: TTD

AP: గత ఏడాది తిరుమలలో లడ్డూ ప్రసాదాల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2024లో 12.15 కోట్ల లడ్డూలు అమ్మగా, 2025లో ఈ సంఖ్య 13.52 కోట్లకు చేరిందని టీటీడీ తెలిపింది. ఇది గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని అమ్మకాలు. ముఖ్యంగా, డిసెంబర్ 27న ఒక్కరోజే 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. ఇది భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి, స్వామివారిపై వారికున్న భక్తికి నిదర్శనం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్