రీకౌంటింగ్‌.. సర్పంచ్‌ ఫలితంలో ఉత్కంఠ

TG: మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం దామరవంచ సర్పంచ్ ఎన్నికల ఫలితం తీవ్ర ఉత్కంఠ రేపింది. మొదట బీఆర్ఎస్ అభ్యర్థి స్వాతి 3 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించినా, రీకౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సుజాత కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ ఫలితం అందరినీ ఆశ్చర్యపరిచింది.

సంబంధిత పోస్ట్