RED ALERT: రేపు అత్యంత భారీ వర్షాలు

TG: తీవ్ర వాయుగుండంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ASF, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD రెడ్ అలర్ట్ ఇచ్చింది. మిగతా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడొచ్చు. అటు APలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕