రెడ్ మ్యాజిక్ గేమింగ్ టాబ్లెట్ 5 ప్రో విడుదల

రెడ్ మ్యాజిక్ సంస్థ చైనాలో సరికొత్త ఫ్లాగ్‌షిప్ గేమింగ్ టాబ్లెట్ REDMAGIC Gaming Tablet 5 Proను విడుదల చేసింది. ఈ టాబ్లెట్ 9.06 అంగుళాల 2.4K OLED డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, యాక్టివ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 185Hz రిఫ్రెష్ రేట్, 2000Hz ఇన్‌స్టాంట్ టచ్ రెస్పాన్స్, 8300mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. చైనాలో జూన్ 30న అమ్మకాలు ప్రారంభమైన ఈ టాబ్లెట్.. అంతర్జాతీయ మార్కెట్లో జులై 17న REDMAGIC Astra 2 Gaming Tablet పేరుతో విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్